Kaizer News

Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!

· Entertainment · ntvtelugu.com

Irummudi: తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రోజులు గడిచేకొద్ది భారీ సినిమాలకు కూడా వసూళ్లు కూడా క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా రెండో శుక్రవారం వచ్చిన వసూళ్లు ఇప్పుడు టాలీవుడ్‌లోని పలు భారీ బ్లాక్‌బస్టర్ల రికార్డులను గుర్తు చేస్తోంది ఈ మూవీ. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News