Shorts Guntur: గుంటూరు పట్టణం లో ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, నివాసానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ని కలిసిన గుంటూరు టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎంపీ భాష్యం రామకృష్ణ, టిడిపి నేతలు. గుంటూరులో జరుగుతున్న పలు రాజకీయ అంశాలపై చర్చ