Kaizer News

GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు

· Entertainment · ntvtelugu.com

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లోని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 2022లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రానికి ముందు విజయ్ కోలీవుడ్ దర్శకులు వెట్రిమారన్ అలాగే లేడీ డైరెక్టర్ సుధా కొంగర లతో సినిమాలు చేయాల్సి ఉందట. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘ వాస్తవానికి విజయ్ మొదట వెట్రిమారన్, సుధా కొంగరతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కథా చర్చల సమయంలో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News