సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత పిటిషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినాలని కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగడంతో దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే