Kaizer News

Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!

· State - Telangana · ntvtelugu.com

తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించి, భక్తి ప్రసారాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భక్తి టీవీ విజయవంతంగా 19 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 20 వసంతంలోకి అడుగు పెట్టింది. భారత్‌లోనే నంబర్ వన్ ఆధ్యాత్మిక ఛానెల్‌గా గుర్తింపు పొందింది. సనాతన ధర్మ వైభవాన్ని, ఆధ్యాత్మిక సంపదను రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల గడపలకు చేర్చింది. అలాంటి పవిత్రమైన భక్తి తత్వాన్ని గత 19 సంవత్సరాలుగా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News