బుల్లి తెర సీరియళ్లతో పాటు బిగ్ బాస్‌తో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ తనూజ పుట్టస్వామి. తాజాగా ఓ క్రేజీ ఛాన్స్ కొట్టేశారు. తనదైన డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలతో వరుస హిట్లు అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా టైటిల్ రివీల్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తనూజ పుట్టస్వామి హారర్ థ్రిల్లర్ నటించబోతున్నట్లు ఫస్ట్ పోస్టర్‌ను బట్టే అర్థమైంది. ఆ అంచనాలు మరింత పెంచేలా ఈ మూవీకి 'హతః' (Hatah) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ పిల్లిని బాక్సులో పెట్టి కొందరు చంపేందుకు యత్నిస్తున్నట్లు ఉన్న పోస్టర్ హారర్ టచ్ హైప్ క్రియేట్ చేస్తోంది. 'ఆ పిల్లి బతికే ఉందా?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 'ఇటువంటి కథను మీరు ఇప్పటివరకూ తెరపై చూడలేదు.' అంటూ మేకర్స్ చెప్పడంతో పాన్ ఇండియా లెవల్‌లో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. .. ఈ సినిమాలు డోంట్ మిస్ 'తిమ్మరాజుపల్లి టీవీ'తో కొత్త వారికి ఆఫర్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం తన నిర్మాణంలో రెండో మూవీలో తనూజకు ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీతో అనుష్ గోరక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తనూజ పుట్టస్వామితో పాటు కుష్లు, నమ్రిత ఎంవీ, రెహమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో క ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. కిరణ్ అబ్బవరం సమర్పణలో వై.శివ శంకర్ నాయుడు నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన అప్డేట్స్ రానున్నాయి. ్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 9 మూవీస్... ఈ సినిమాలు డోంట్ మిస్ హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నిజామాబాద్ బిడ్డను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లీ! మంచిర్యాల జిల్లాలో దారుణం! నెల్లూరు ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు? పాలిటిక్స్ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా? నెల్లూరు ముప్పై ఏళ్ల కల నేడు నిజం ! పూల సుబ్బయ్య వెలిగొండ తొలి దశ ప్రారంభం! లైఫ్‌స్టైల్ లేట్ ప్రెగ్నెన్సీ కోసం ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి ప్రపంచం ఇరాన్ చమురు కేంద్రం ధ్వంసమైంది ట్రంప్ ప్రకటన! ఖార్గ్ ద్వీపంపై దాడి వీడియో విడుదల! పాలిటిక్స్ స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం -ఎన్నికలంటే భయపడుతున్