DUSU Elections: దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే విద్యార్థి ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికలు ఒకటి. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) సత్తా చాటింది. ABVP అధ్యక్ష పదవితో సహా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ABVP, NSUI మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఒకానొక దశలో […]