Kaizer News

నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)

నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు)

· State - Telangana · sakshi.com

నల్గొండ జిల్లాలో శ్రావణ మాసంలో అమ్మవార్ల బోనాల పండుగను భక్తులు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణ మాసంలో గ్రామాల్లోని మహిళలు మేళతాళాలు, కోలాటాలు, భక్తి సంకీర్తనల నడుమ నైవేద్యంతో కూడిన బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయాలకు తరలివెళ్తారు. కొత్త కుండల్లో అన్నం, పాలు, బెల్లం కలిపి వండిన పరమాన్నాన్ని బోనంగా సమర్పిస్తారు. అమ్మవారిని వేప ఆకులు, పసుపు, కుంకుమ, దీపంతో అలంకరించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. DMK స్టాలిన్ కు షాక్ చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు

Original source: sakshi.com
Read more on Kaizer News