Kaizer News

Kadiri: కదిరిలో 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమంలో ఎమ్

Kadiri: కదిరిలో 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadiri: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “ప్లాస్టిక్ వద్దు..పేపర్ బ్యాగ్‌లు ముద్దు” అనే నినాదంతో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్ బ్యాగ్‌లను వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News