Kaizer News

Toxic Review : సినిమా మధ్యలోనే వచ్చేశా - యశ్ టాక్స

Toxic Review : సినిమా మధ్యలోనే వచ్చేశా - యశ్ టాక్సిక్ మూవీపై ఎమ్మెల్యే రాజా సింగ్ రివ్యూ

· Entertainment · telugu.abplive.com

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, యశ్‌ నటన అద్భుతమంటూ కన్నడ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తుండగా... మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. టాక్సిక్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొద్దని చెప్పారు రాజాసింగ్. 'సోషల్ మీడియాలో టాక్సిక్‌పై పెద్ద ప్రచారమే సాగుతోంది. KGF ఫ్రాంచైజీ మూవీస్‌తో యశ్‌కు మంచి పేరే వచ్చింది. టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్లి మధ్యలోనే వచ్చేశా. మూవీలో మొత్తం అశ్లీలత, డ్రగ్స్, వయలెన్స్ ఉంది. ఈ సినిమాలో సమాజానికి మెసేజ్ ఏమీ లేదు. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు దర్శకుడు, నటుడు ఆలోచించుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొద్దు. రవితేజ ఇరుముడి మూవీలో మంచి సబ్జెక్ట్ ఉంది. ధర్మం పట్ల, సమాజం, ఆధ్యాత్మికత పట్లం మంచి మెసేజ్ ఉంది. అలాగే, ఛావా సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజు ధైర్యం సాహసాలు, ధర్మం గురించి,దేశ భక్తి గురించి సమాజానికి మంచి మెసేజ్ ఉంది. ఎంతసేపు అశ్లీలత, చంపుడు, కొట్టుడు చూపెట్టి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్‌తో సినిమా తియ్యొద్దు. డైరెక్టర్స్ కూడా సమాజం గురించి ఆలోచించి సినిమాలు తీయాలి.' అంటూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. .. ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు - థియేటర్లలో పూనకాలు తెప్పించిన సాంగ్ ఫుల్ వీడియో విత్ లిరిక్స్ గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next హీరోయిన్ రంభ బెల్లీ డ్యాన్స్ - మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ క్రైమ్ ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్! నిందితుల అరెస్ట్ నెల్లూరు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంపై ఎక్స్‌లో స్పందించిన పవన్ కల్యాణ్‌! నెల్లూరు ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు? సినిమా సినిమా మధ్యలోనే వచ్చేశా - యశ్ టాక్సిక్ మూవీపై ఎమ్మెల్యే రాజా సింగ్ రివ్యూ ఆటో రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోసం ప్రతినెలా EMI ఎంత కట్టాలి నిజామాబాద్ బిడ్డను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లీ! మంచిర్యాల జిల్లాలో దారుణం! లైఫ్‌స్టైల్‌ నీటిలో బేకింగ్ సోడా వేసుకుని తాగితే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా? వైరల్ అవుతున్న ఈ ట్రెండ్‌లో నిజమెంత? పాలిటిక్స్ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా? Sports శ్రీలంకకు ఐసీసీ బిగ్ షాక్ Sports నో-బాల్ వేస్తే ఫైన్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు? Sports 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ.. దులీప్

Original source: telugu.abplive.com
Read more on Kaizer News