Kaizer News

90 కాలంనాటి వినాయక చవితి .. తీపి జ్ఞాపకాలు ఆ అమాయకపు రోజులు మళ్లీ రావు

· State - Telangana · tv9telugu.com

ఈ రోజుల్లో వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గగనతలంతో పోటీపడే భారీ విగ్రహాలు, లక్షల రూపాయలతో నిర్మించే సెట్టింగులు, చెవుల చిల్లులు పడే డీజే సౌండ్లు, లేజర్ లైటింగుల హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ 1990ల కాలంలో గ్రామీణ, పట్టణ వీధుల్లో జరిగిన గణేష్ నవరాత్రులు ఇచ్చిన ఆత్మీయత, అమాయకపు ఆనందం నేటి ఆధునిక సంబరాల్లో ఎంత వెతికినా కనిపించవు. ఆ రోజుల్లో పండుగంటే డబ్బులు కాదు.. మనసారా కలిసే మనుషులు, పిల్లల కల్మషం లేని కేరింతలు. ఆనాటి 90ల నాటి గోల్డెన్ మెమొరీస్ మనస్సును కదిలించేలా ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News