Kaizer News

Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్

· Entertainment · ntvtelugu.com

Spy Action Thriller: థియేటర్లలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయినట్లే అనిపిస్తుంది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాణ సంస్థ, భారీ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో పట్టించుకోని ప్రేక్షకులే ఇంట్లో సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తే అదే సినిమా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఆల్ఫా’ విషయంలో ఇదే […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News