Kaizer News

Mulugu: ములుగు డిసిసి అధ్యక్షుడు అశోక్‌కు మంత్రి స

Mulugu: ములుగు డిసిసి అధ్యక్షుడు అశోక్‌కు మంత్రి సీతక్క జన్మదిన శుభాకాంక్షలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Mulugu: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్ లో కేక్ కట్ చేపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజా సేవలో ఉంటూ సంతోషంగా ఉండాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క గారి వెంట పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News