Kaizer News

వెంకీ కోసం రీమిక్స్‌ గీతం?

వెంకీ కోసం రీమిక్స్‌ గీతం?

· Entertainment · eenadu.net

కథానాయకుడు వెంకటేశ్‌ ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం: 47’ని ముగించే పనిలో ఉన్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక.

Original source: eenadu.net
Read more on Kaizer News