Guntur: గుంటూరు రేషన్ మాఫియా అడ్డుకట్ట కి ప్రభుత్వం కీలక నిర్ణయం. రేషన్ ప్రతి బస్తా కి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ తో ఎక్కడివి అని సులువుగా గుర్తింపు. క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పరిశీలన చేసిన పౌరసల శాఖ కమిషనర్ కన్నబాబు. రేషన్ పంపిణి చేసే ముందు బస్తాలకు స్కాన్ చేయనున్న డీలర్లు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం. ప్రజా పంపిణీ లో కార్డు దారులకు పారదర్శకంగా బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాల్లో మొదటగా అమలు చేస్తున్న ప్రభుత్వం