కేంద్రం తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము యూపీఐ చెల్లింపులు (UPI Payments) స్వీకరించబోమని, నగదు మాత్రమే తీసుకుంటామని కొందరు వ్యాపారులు బోర్డులు పెడుతున్నారు.