Kaizer News

Guntur: గుంటూరు జెడ్పీలో వినాయకుడికి ప్రత్యేక పూజల

Guntur: గుంటూరు జెడ్పీలో వినాయకుడికి ప్రత్యేక పూజలు: హెనీ క్రిస్టినా

· State - Telangana · hmtvlive.com

Shorts Guntur: గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణము నందు జిల్లా ప్రజా పరిషత్, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ మరియు గ్రామీణ నీటి సరఫరా కార్యాలయము వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపంలో జరిగిన పూజా కార్యక్రమములో పాల్గొన్నారు. అనంతరం ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీ జ్యోతి బసు , Ao నిర్మల భారతి , శ్రీనివాస్ , వినాయక స్వామి ఉత్ఛవ కమిటీ సభ్యులు, జిల్లా పరిషత్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News