Rahul Ramakrishna: ‘అర్జున్ రెడ్డి’, ‘జాతి రత్నాలు’, ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. హీరోలకు స్నేహితుడిగా, కథలో కీలకమైన కామెడీ పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే రాహుల్ దర్శకత్వం వహించబోయే తొలి సినిమా విషయంలో ఆయన చేసిన […]