Kaizer News

Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?

· Technology · ntvtelugu.com

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాకముందే టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఫోన్ ఫిబ్రవరి 2027 ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో దీని ధర దాదాపు 1,41,999 రూపాయల నుంచి 1,46,999 రూపాయల మధ్య ఉండవచ్చని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్27, గెలాక్సీ ఎస్27 అల్ట్రా, గెలాక్సీ ఎస్27 ప్లస్ అనే మూడు మోడళ్లను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News