Kaizer News

నీటి సమస్య పరిష్కారం

· State - Telangana · sakshi.com

మాచారెడ్డి: మండలం చుక్కాపూర్‌ లోని 9వ వార్డులో గత కొద్ది రోజులుగా నీటి సమస్యలను ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో స్పందించిన సర్పంచ్‌ ఆంజనేయులు ఉప సర్పంచ్‌ బాబు ఆదివారం కొత్త మోటర్‌ బిగించి నేటి సమస్య తీర్చారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు సర్పంచ్‌,ఉప సర్పంచ్‌ లకు కృతజ్ఞతలు తెలిపారు. భిక్కనూరు: మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని సర్పంచ్‌ సాయగౌడ్‌ చెప్పారు. ఆదివారం గ్రామంలోని ఆరో వార్డులో తాగునీటి బోరు వద్ద కొత్త స్టాటర్‌ బిగించారు. ఉప సర్పంచ్‌ చైతన్య కొండల్‌ రెడ్డి, వార్డు సభ్యులు కాలనీవాసులు ఉన్నారు హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News