Kaizer News

Kakinada: కాకినాడ పర్యటనకు చేరుకున్న మంత్రి నారా ల

Kakinada: కాకినాడ పర్యటనకు చేరుకున్న మంత్రి నారా లోకేష్!

· State - Telangana · hmtvlive.com

Shorts Kakinada: రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు , ప్రముఖ అత్యద్మిక వేత్త చాగంటి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి నారా లోకేష్. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం వద్ద ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

Original source: hmtvlive.com
Read more on Kaizer News