Kaizer News

Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు

· National - India · ntvtelugu.com

Indian Cinema: ఇండియన్ సినిమా ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటి పాన్ ఇండియా నుంచి పాన్-వరల్డ్ రేంజ్‌కు దూసుకుపోతోంది. ఒకప్పుడు మన సినిమాలను కేవలం ఇండియన్స్ మాత్రమే చూసేవారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ సినిమాల తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఆడియన్స్ కూడా మన కంటెంట్‌కు ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలకే పరిమితమైన మన మార్కెట్, ఇప్పుడు జపాన్, చైనా, రష్యా, సౌత్ కొరియా లాంటి దేశాలకు కూడా విస్తరించింది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News