Kaizer News

PCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో టీవీ9 రజినీకాంత్ క్రాస్‌ఫైర్..

· State - Telangana · tv9telugu.com

ఎన్నో హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాటిల్లో ఎన్ని అమలు అవుతున్నాయి? మిగిలిన హామీల అమలు సాధ్యమేనా? పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ప్రజాస్వామ్యం అంటే.. గ్రూపు తగాదాలు, కొట్లాటలు. పోటాపోటీ అవినీతేనా? తెలంగాణ ప్రజలు గెలిపించింది ఎందుకు? ఇప్పుడు అసలేం జరుగుతోందనే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో క్రాస్‌ఫైర్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News