Kaizer News

నేపాల్‌ వరదల్లో అద్భుతం.. దేవదూతల మారిన దున్నపోతు! నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇలా..

· State - Telangana · tv9telugu.com

నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు అన్నిచోట్లా తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ శక్తివంతమైన ప్రవాహాంలో మనుషులు, పశుపక్షాదుల నుంచి పెద్ద పెద్ద భవనాల వరకు అన్నింటినీ కొట్టుకుపోతున్నాయి.. ఈ విధ్వంసం, గందరగోళం మధ్య, దిగ్భ్రాంతికరమైన, హృదయానికి హత్తుకునే ఒక వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో, ఉప్పొంగుతున్న నది బలమైన ప్రవాహంలో ఒక యువకుడు చిక్కుకుపోవడం కనిపిస్తుంది. కానీ, అతడిని రక్షించడానికి వచ్చింది మానవ సహాయక బృందం కాదు, ఒక దేవదూత అయిన దున్నపోతు. పూర్తి వివరాల్లోకి వెళితే

Original source: tv9telugu.com
Read more on Kaizer News