సాక్షి, గద్వాల (ధరూరు): తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని ఓ యువకుడు ధర్నాకు దిగిన ఘటన మండల పరిధిలోని చింతలరేవులలో శుక్రవారం జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 20 ఏళ్ల క్రితం మైనర్ అయిన తన తల్లి పనికి వెళ్లగా ఆ సమయంలో ఆమెను నమ్మంచి మోసం చేశాడని, ఇన్నేళ్లుగా తన తల్లి మనో వేదనను అనుభవిస్తూ ఉందని, తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు బైఠాయించారు. తాను ఆయన సంతానమేనని ఇప్పుడు 20 ఏళ్లు పైబడి ఉన్నాయని.. డీఎన్ఏ పరీక్షకు సైతం సిద్ధమేనన్నాడు. ఈ విషయమై చేతబడి చేసి చంపు తానని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చట్టం ప్రకారం న్యాయం చేయాలంటూ ఇంటి ఎదుట బైఠాయించిన బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఇంటి వద్ద కూర్చుంటే న్యాయమెలా జరుగుతుందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసా గిస్తామని బాధితులు పేర్కొంటున్నారు. మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!? నేపాల్ ప్రమాదానికి కారణం ఆ ఒక్క మంచు గడ్డనే..! టూరిస్ట్ సంచలన నిజాలు విశాఖలో విషాదం.. ఇద్దరి పిల్లలతో దంపతులు ఆత్మహత్య