Kaizer News

Madanapalle: మదనపల్లెలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహ

Madanapalle: మదనపల్లెలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్యాయత్నం!

· State - Telangana · hmtvlive.com

Shorts Madanapalle: రాజస్థాన్‌కు చెందిన జితేందర్ (21), తండ్రి ఓం ప్రకాష్, పుంగనూరు మండలం పాలెంపల్లి క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రేమ వ్యవహారం విఫలమైందనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న జితేంద్రను సహచరులు, క్వారీ సిబ్బంది చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News