Kaizer News

Iran Hijab Law: ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు

· National - India · ntvtelugu.com

Iran Hijab Law: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 18న వలాయత్ పార్క్‌లో జరిగిన Tehran 10Kలో మహిళలు, పురుషులకు వేర్వేరు రేసులను నిర్వహించారు. మహిళల విభాగంలో 10 కిలోమీటర్ల కోర్సును రెండు రౌండ్లుగా పూర్తి చేయాల్సి ఉంది. స్కార్ఫ్ లేకుండా రేసులో పాల్గొన్న మహిళలు రేసుకు సంబంధించిన వీడియోల్లో పలువురు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News