Kaizer News

Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!

· State - Telangana · ntvtelugu.com

ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘ఎల్‌నినో’ ప్రభావం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోయి తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోవడంతో అటు వ్యవసాయ రంగం, ఇటు తాగునీటి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎప్పుడూ జలకళతో ఉట్టిపడే ప్రాజెక్టులు నేడు వెలవెలబోతూ కనిపించడం స్థానిక ప్రజలను, రైతులను కలవరపెడుతోంది. మూడు పంటలుగా మూలనపడ్డ నాగలి.. బీడువారిన భూములు వర్షాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News