Kiara Advani: ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’తో సౌత్ ప్రేక్షకుల్లోనూ భారీగా చర్చకు వచ్చిన ఈ హీరోయిన్, ఇప్పుడు దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఓ డిఫరెంట్ బాలీవుడ్ మూవీ సీక్వెల్‌లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని సంప్రదించారనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా […]