Kaizer News

వరంగ‌ల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఊడిన పెచ్చులు..

వరంగ‌ల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఊడిన పెచ్చులు..

· State - Telangana · prabhanews.com

ముగ్గురికి గాయాలు.. ఉమ్మడి వరంగల్ ప్రతినిధి, ఆంధ్రప్ర‌భ‌: వరంగల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం ఉదయం స్లాబు పైకప్పు హెచ్చులు ఊడిపడ్డాయి. పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్‌తో పాటు ఎల్లమ్మ, ఓంకార్ గాయపడ్డారు. వీరంతా జఫర్ ఘడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News