Kangana Ranaut: కొద్ది రోజులుగా సోషల్ మీడియా, బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్ మాటల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. జెన్ జీ యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందోననే ఆసక్తి నెలకొంది. కానీ రక్షాబంధన్ సందర్భంగా ఊహించని విధంగా ఇద్దరూ తమ వైఖరిని మార్చుకున్నారు. […]