రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. పార్టీ క్రమశిక్షణ, అంతర్గత పరిణామాలు పార్టీ నేతల వైఖరి, అంతర్గత […]