గతేడాది ‘లోక’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి సూపర్ ఉమెన్ అనిపించుకుంది మలయాళీ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ విజయ ఉత్సాహంలోనే ఆమె ‘ప్రళయ్’ అనే తన తొలి హిందీ సినిమాతో మరోసారి తెరపై మ్యాజిక్ చేయడానికి సన్నద్ధమవుతోంది.