Kaizer News

సరికొత్తగా.. తీరం రూపు

సరికొత్తగా.. తీరం రూపు

· National - India · eenadu.net

విశాఖ తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే తీర నియంత్రణ ప్రాంతం (సీఆర్‌జడ్‌) నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. కొన్ని చోట్ల ఏ నిర్మాణం చేపట్టినా పర్యావరణ నిబంధనలు అతిక్రమించినట్ల వుతుంది. న్యాయస్థానంలో కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Original source: eenadu.net
Read more on Kaizer News