Race 4: బాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘రేస్ 4’లో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాత రమేష్ తౌరానీ ఈ ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ రీబూట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమిర్ ఖాన్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లైన్ బాగా నచ్చడంతో అమీర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. […]