Kaizer News

కారులో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి

కారులో ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి

· State - Telangana · sakshi.com

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ పెద్ద కుమార్తె తన్వితా శ్రీ (4) మృతి చెందింది. ఆడుకుంటూ ఇంటి ఎదుట నిలిపి ఉన్న కారులోకి వెళ్లిన ఆ చిన్నారి.. కారు డోర్లు లాక్ కావడంతో లోపలే చిక్కుకుపోయింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. చిన్నారి జాడ తెలియక కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చివరకు కారులో చూడగా ఆ చిన్నారి కనపడింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News