Kaizer News

Anakapalli: వి.మాడుగులలో 5 కేజీల గంజాయి స్వాధీనం ఇ

Anakapalli: వి.మాడుగులలో 5 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరి అరెస్ట్!

· State - Telangana · hmtvlive.com

Anakapalli: అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. కోడూరు శివారు ప్రాంతంలో, ఏజెన్సీ నుంచి గంజాయి తరలి స్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు 5 కిలోల గంజా యిని ఒడిశాలోని పాడువ ప్రాంతంలో కొనుగోలు చేసి పుణె పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకు వెళ్తుం డగా పట్టుకున్నామని, కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News