Kaizer News

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? మీకుందా ఈ ఫోబియా ? ఈ

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? మీకుందా ఈ ఫోబియా ? ఈ ఐదు లక్షణాల్లో ఏది ఉన్నా..

· State - Telangana · v6velugu.com

నిద్రలేవగానే ఫోన్​ చూడడం వ్యసనంగా మారిపోయింది. బ్రష్​ చేస్తున్నా, బాత్రూంకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, బైక్​ లేదా కార్​ నడుపుతున్నా మొబైల్​ ఫోన్ ​చూడడం అలవాటైంది. ఎంతలా అంటే.. ఒక్క క్షణం ఫోన్​ కనిపించలేదంటే ప్రాణం ఆగమాగమైపోయేంతలా తయారైంది. ఫోన్ ​కనిపించకపోవడమే కాదు.. బ్యాటరీ చార్జింగ్​అయిపోవచ్చినా, నెట్​ కాసేపు ఆగినా టెన్షన్​పుడుతున్నది. దీన్నే నో మొబైల్​ ఫోబియా (నోమో ఫోబియా) అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా దీని బారిన పడ్డారు. ఇది ముదిరిపోతే మానసిక, శారీరక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్ ఫోన్ను ఎంతలో ఉంచాలో అంతల్నే ఉంచాలని సూచిస్తున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News