Kaizer News

సత్యనారాయణ స్వామి వ్రతంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

సత్యనారాయణ స్వామి వ్రతంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

· State - Telangana · prabhanews.com

కోదాడ, ఆంధ్రప్రభ: కోదాడ మండలం అల్వాలపురం గ్రామానికి చెందిన కంబాల స్వామి–ఉమాదేవి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన గృహప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఆ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News