Kaizer News

Parivartan Yoga: పరివర్తన యోగంతో వీరి జాతకం మారుతు

Parivartan Yoga: పరివర్తన యోగంతో వీరి జాతకం మారుతుంది..! ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

· State - Telangana · tv9telugu.com

అత్యంత శుభ గ్రహమైన గురువుతో ఏ గ్రహానికి పరివర్తన జరిగినా అది శుభ ఫలితాలనిస్తుంది. అందులోనూ పూర్ణ చంద్రుడితో ఉచ్ఛ గురువుకు పరివర్తన జరిగితే రాజయోగాలు, ధన యోగాలకు లోటుండదు. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగిన మూడు రోజులూ ఎంతో శుభప్రదమైన రోజుల కింద పరిగణిస్తారు. ఈ నెల(సెప్టెంబర్) 25, 26, 27 తేదీల్లో గురు, చంద్ర గ్రహాల మధ్య మరోసారి పరివర్తన జరుగుతోంది. గురు గ్రహానికి చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది. ఈ పరివర్తన వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు పట్టిందల్లా బంగారమవుతుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News