Kaizer News

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో రెడ్డి వైన్స్ షాప్

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో రెడ్డి వైన్స్ షాప్‌లో దొంగల హల్‌చల్!

· State - Telangana · hmtvlive.com

Shorts Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్ షాప్ లో దొంగల్ హల్ చల్ క్యాంటీన్ తాళం పగలగొట్టి కిటికీలో నుండి చొరబడి 10 వేయిల నగదు తో పాటు మద్యం బాటిళ్లు అపహరణ 10వేయిల నగదు మద్యం బాటిల్లతో సహా సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను మాయంచేసిన దొంగలు దొంగతనంపై రెడ్డి వైన్స్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు ఇదే షాపులో మూడోసారి దొంగలు పడ్డారంటూ తెలిపిని షాప్ యజమాని విజువల్స్.... రెడ్డి వైన్స్ (ములుగు జిల్లా కేంద్రం )

Original source: hmtvlive.com
Read more on Kaizer News