Rajesh family | యాదాద్రి దేవాలయ ట్రస్టు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధింపులు, దాడిని తట్టుకోలేక గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ తన మనవడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దని, కేసు బయటకు రాకుండా బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న రాజేష్ అంత్యక్రియల్లో అతని కుటుంబ సభ్యులపై పోలీసుల దాడి చేశారు. అంత్యక్రియల సమయంలో తన కొడుకు చావుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లపై పడ్డారు. కానీ కనికరించని ఖాకీలు రాజేష్ కుటుంబ సభ్యులపైనే దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది. పలుకుబడికి దాసోహమైన పోలీసులు గిరిజన యువకుడి ఫ్యామిలీ పట్ల వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఖాకీల దౌర్జన్యం ఎలా ఉందో ఈ ఘటన మరోసారి చెప్పకనే చెబుతోంది. గిరిజన యువకుడు రాజేష్ అంత్యక్రియల్లో అతని కుటుంబ సభ్యులపై పోలీసుల దాడి యాదాద్రి దేవాలయ ట్రస్టు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధింపులు, దాడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గిరిజన యువకుడు రాజేష్. తన మనవడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దని, కేసు బయటకు… https://t.co/rxYPRRtM1A pic.twitter.com/XOsTvbNXZE ATMs | కరీంనగర్‌లో ఏటీఎంలలో దొంగలు హల్‌చల్ : వీడియో Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్‌లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్! Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే..?