West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా […]