Kaizer News

Paderu: మారికవలస గురుకుల విద్యార్థుల కోసం అర్ధనగ్న

Paderu: మారికవలస గురుకుల విద్యార్థుల కోసం అర్ధనగ్న ర్యాలీ!

· State - Telangana · hmtvlive.com

Paderu: మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాడేరులో ప్రజా సంఘాల నేతలు, విద్యార్థుల కుటుంబీకులు అర్థనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. మారికవలస గురుకులం నుంచి పంపించి వేసిన విద్యార్థులకు అదే పాఠశాలలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News