Kaizer News

NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?

· Entertainment · ntvtelugu.com

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News