Ganneruvaram: కరీంనగర్ గన్నేరువరం మండల కేంద్రంలో ఉద్రిక్తత. గన్నేరువరం నుండి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రతిపక్షాల ఆందోళన. యువజన సంఘాలు, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కి వ్యతిరేకంగా నినాదాలు ..అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు నిరసనకారులకి మధ్య వాగ్వాదం, తోపులాట. ఉద్రిక్తత పరిస్థితి నేపద్యం లో నిరసన కారులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు