Kaizer News

Nellore: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అకస

Nellore: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అకస్మాత్తుగా మృతి!

· State - Telangana · hmtvlive.com

Nellore: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో విషాదం చోటుచేసుకుంది.. అక్రమ ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుని, మోసగించారని కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చిన్న మౌలాలి (48) బ్యారక్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహ ఖైదీ సమాచారం ఇవ్వడంతో జైలు సిబ్బంది అప్రమత్తమై..చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించిన జైలు సిబ్బంది తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడని వైద్యాధికారులు వెల్లడించారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి వుంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News