Kaizer News

IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు

· National - India · ntvtelugu.com

IIT బాంబేలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో మృతిచెందాడు. అదే రోజు పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ అతను పట్టుబడ్డాడని, పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు IIT బాంబే తెలిపింది. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి IIT బాంబే ప్రకారం, పరీక్ష జరుగుతున్న సమయంలో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News