Kaizer News

ఛాన్‌గు భళా!

· Health · ntnews.com

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యజమాని మార్క్‌ జుకెర్‌ బర్గ్‌, ఆయన భార్య ప్రిస్కిలా ఛాన్‌ ఓ చేపల చెరువుని కాపాడేందుకు నడుంకట్టారు. ఆరు వందల ఏళ్ల నాటి చెరువు కట్ట పునరుద్ధరణ కోసం ఏకంగా అయిదు మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించారు. హవాయి ద్వీపాల్లోని అతి పెద్ద వాటిల్లో నాలుగోది అయిన కువాయిలో ‘మెనెహునే ఫిష్‌ల్యాండ్‌' అనే చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి గోడ ఉంది. ఆ చెరువు చుట్టూ బోలెడు కథలున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News