Kaizer News

Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..

· National - India · ntvtelugu.com

Greenland Deal: గ్రీన్‌ల్యాండ్ కోసం పరితపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెలవేరే సమయం వచ్చింది. అమెరికా, డెన్మార్క్‌లు గ్రీన్‌ల్యాండ్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. డెన్మార్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మాట్లాడుతూ.. ఇది నాటో, యూరప్‌కు మంచిదే అని అన్నారు. డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్ ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో భద్రతను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని ఫ్రెడరిక్సన్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News